నేను మీ హేమంత్ అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా మీరు బాగున్నారా అనుకుంటున్నాను...
Dream:-
* అసలు Dream అంటే, ప్రతి ఒక్కరికి ఉండాలా అంతే.
అది అవసరం లేదు ఒక్కొక్కరికి ఒకలా అనిపిస్తుంది ఒకరికి ఏదో సాధించాలని, ఒకరికి జీవించాలని, Dream ఉన్న ప్రతి ఒక్కడు గొప్పోడు కాదు, మనం జీవించడానికి వచ్చాం. ఒక్కొక్కలు ఒక్కోలా జీవిస్తారు, అందులో నేను ఎలా జీవిస్తున్నాను అనేది నేను ఈ బ్లాగులో డైలీ రాస్తూ ఉంటాను. ఈరోజు నేను నా Dream గురించి ఇక్కడ రాస్తున్నాను చదవండి మీకు ఇష్టమైతే.
My Dream
* ముందుగా నా Main Dream గురించి అయితే చెప్తా.
1) నాకు చిన్నప్పటి నుంచే Actor అవ్వాలి అని చాలా ఇష్టం, కోరిక అదే నా మొదటి Dream అని నేను అప్పట్లోనే భావించాను.
2) ఇక నా రెండవ Dream ఎలా పుట్టుకొచ్చింది అంటే, అప్పట్లో నేను చాలా introvert దానివల్ల నాకు సిగ్గు, మొహమాటం, వంటివి ఉండడంవల్ల, నేను Director అవుదాం అని డిసైడ్ అయ్యా.
3) మూడవ Dream ఎల పుట్టుకొచ్చింది. అంటే ఇప్పుడు నేను డైరెక్టర్ అయితే ఆ స్టోరీలు పట్టుకొని ప్రొడ్యూసర్ చుట్టూ తిరిగి వాళ్లకి నేను చెప్పి ఒప్పించగలగాలి, చాలామందిని కంట్రోల్ చేయాలి, ఇది నాకు చాలా కష్టం అనిపించింది. అందుకే నేనే Producer అవుదాం అని డిసైడ్ అయ్యా.
* మీకు ఇదంతా కామెడీ అనిపించొచ్చు, కానీ నాకు చాలా సీరియస్.
* నేను తీసే సినిమా ఎవరు చూస్తారో చూడరో నాక సంబంధం లేదు, కానీ ఫ్యూచర్లో నేను Acting చేస్తా, Direction చేస్తా, Film Produce చేస్తా, ఒక సినిమా వస్తుంది. అది నేను తీస్తా ఇదే నా Dream..
*నా లైఫ్ లో ఇంకో పెద్ద Dream.
1) అది ఏంటో కాదు గాయ్స్, Hemanth OTT
2) Hemanth OTT ఎందుకు పెట్టాలి అనిపిస్తుంది, అంటే నేనే కాదు నాలా ఎవరైతే సినిమాలు తీద్దాం అనుకుంటారు వాళ్లకి నా తరపున ఝాన్సీ ఇవ్వాలి అని ఆలోచనతో ఈ Hemanth OTT పెట్టడం జరిగింది.
3) నేనును సినిమాలు ఎలా తీస్తాను అంటే, ఈ Hemanth OTT ద్వారా వచ్చిన అమౌంట్ తో నేను కూడా సినిమాలు చేస్తున్నాను...