Hello guys 🤠 🤗
నేను మీ హేమంత్ అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా. మీరు బాగున్నారా అనుకుంటున్నాను.
ఇక మనం ఈరోజు తీరు మూవీ లో సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయినా సాంగ్ అయితే లిరిక్స్ ఇక్కడ రాసి ఉన్నాయి తెలుగులో. మీరు చదవవచ్చు అండ్ వాటిని యూస్ చేసుకుని లిరిక్స్ ఎడిటింగ్ వీడియోస్ కూడా చేసుకోవచ్చు థాంక్యూ.
తిరు మూవీ లిరిక్స్
అతడు: నా మది పువ్వది
వాడిపోతూ ఉన్నదీ
చిన్నది చెయ్ విడి
చిత్రహింసే అయినది
అతడు: నిన్ను తలచుకు మతి చెడిపోను
దేవుడా అని దిగులైపోను
పైకి బాధగ కనపడనీ
మనసు పగిలిన మనిషినిలే
అతడు: నా మది పువ్వది
వాడిపోతూ ఉన్నదీ
చిన్నది చెయ్ విడి
చిత్రహింసే అయినది
అతడు: నిజమే నాదేలే పాపం
అతిగా ప్రేమిస్తే ఫలితం శాపం
మనసే నాలోని లోపం
కనుకే గుండెల్లో మిగిలే గాయం
అతడు: నీడే ఇక లేదులే
నా లోకం చీకట
మాటే తెగి రాదులే
మౌనాలు దాటగా
తప్పంతా నాదే పిల్లా
నీ ప్రేమకొట్టే జల్లా
అతడు: నా మది పువ్వది
వాడిపోతూ ఉన్నదీ
చిన్నది చెయ్ విడి
చిత్రహింసే అయినది
అతడు: నిన్ను తలచుకు మతి చెడిపోను
దేవుడా అని దిగులైపోను
పైకి బాధగ కనపడనీ
మనసు పగిలిన మనిషినిలే
అతడు: నా మది పువ్వది
వాడిపోతూ ఉన్నదీ
చిన్నది చెయ్ విడి
చిత్రహింసే అయినదీ