వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా by Hemanth OTT

Hemanth
0
Hello guys 😜
నేను మీ హేమంత్ అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా మీరు బాగున్నారా అనుకుంటున్నా ను..

సాంగ్ లిరిక్స్.  

వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా
విరహాన జోడి నీవే..హోయ్
వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా
విరహాన జోడి నీవే

వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా
విరహాన జోడి నీవే
నీకు భూలోకుల కన్ను సోకే ముందే
పొద్దు తెల్లారేలోగా పంపిస్తా
వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా
విరహాన జోడి నీవే
నీకు భూలోకుల కన్ను సోకే ముందే
పొద్దు తెల్లారేలోగా పంపిస్తా

ఇది సరసాల తొలి పరువాల
జత శయ్యంకు సై అన్న మందారం
ఇది సరసాల తొలి పరువాల
జత శయ్యంకు సై అన్న మందారం
చలి అందాల చెలి ముద్దాడే చిరు మొగ్గల్లో సిగ్గేసె పున్నాగం
పిల్లా..పిలా.. భూలోకం దాదాపు కన్ను మూయు వేళ
పాడేడు కుసుమాలు పచ్చగడ్డి మీన
ఏ పువ్వుల్లో తడి అందాలో అందాలే ఈ వేళ

వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా
విరహాన జోడి నీవే
నీకు భూలోకుల కన్ను సోకే ముందే
పొద్దు తెల్లారేలోగా పంపిస్తా

ఎత్తైన గగనములో నిలిపే వారెవరంట
కౌగిట్లో అడ్డుపడే గాలికి అడ్డెవరంట
ఇది గిల్లి గిల్లి వసంతమే ఆడించే
హృదయములో వెన్నెలలే రగిలించే వారెవరు
పిల్లా..పిల్లా.. పూదోట నిదురొమ్మని పూలే వరించు వేళ
పూతీగ కల లోపల తేనె గ్రహించు వేళ
ఆ వయసే రసాల విందైతే ప్రేమల్లే ప్రేమించు

వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా
విరహాన జోడి నీవే
నీకు భూలోకుల కన్ను సోకే ముందే
పొద్దు తెల్లారేలోగా పంపిస్తా

సినిమా: మెరుపు కలలు
సంగీతం: ఏఆర్ రెహ్మాన్
సాహిత్యం: వేటూరు
గాయకులు: హరిహరన్, సాధన

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)