Hello guys 🤠🤗
Welcome to Hemanth OTT
నేను మీ హేమంత్ అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా మీరు బాగున్నారా అనుకుంటున్నాను.
ఈరోజు మనం చెప్పుకో బోయ నీతి కథ, "కుక్క మరియు నక్క స్నేహం".
ఒకానొక అడవలో ఉండే నక్క ఒకటి ఒకనాడు దారి తప్పి ఊళ్లోకి వచ్చేసింది. అది దాని అడుగుజాడల్లో తిరుగుతుండగా ఒక కుక్క దానికి ఎదురొచ్చింది.
నక్క ఆ కుక్కని ఆశ్చర్యంగా చూస్తూ "నీ మెడలో ఆ గొలుసు ఆ ఆ బిల్లా ఏమిటి ? అని ప్రశ్నించింది.
హా అదా నా యజమాని నన్ను పెంచుకుంటున్నాడు. వీధి కుక్కలతో పాటు నన్ను, నన్ను ఎవరు తీసుకెళ్లి పోకుండా మా యజమాని నా మెడలో దీనిని కట్టాడు. అని కుక్క చెప్పింది."ఆశ్చర్యంగా ఉందే"అంది నక్క నువ్వు అడివిలో ఉంటావు కాబట్టి నీకు తెలియదులే మా యజమాని చాలా మంచివాడు నన్ను తన ఇంటిలో పెట్టుకుని పెంచుకుంటున్నా డు. నాకు మంచి మంచి రొట్లు, మాంసం, ఇంకా ఎన్నో తిను బండరాలు పెడుతూ ఉంటాడు. రోజు వేడి నీళ్లతో స్నానం చేస్తాడు. నాకు తినడానికి పళ్లెం తాగడానికి బౌల్ ఉన్నాయి. అంతేకాదు పడుకోడానికి మెత్తని పరుపు కూడా ఉంది. అంది కుక్క గర్వంగా.
"అలాగా" అంది నక్క ఈర్సగా , అంతేకాదు మా యజమాని దగ్గర బోలెడు పిల్లి పిల్లలు కూడా ఉన్నాయి. మేమంతా కొట్టుకోకుండా సరదాగా ఆడుకుంటూ ఉంటాం అని చెప్పిది కుక్క
"మిత్రమా! ఈరోజు నుంచి మనిద్దరం స్నేహితులం. నన్ను మీ ఇంటికి తీసుకు వెళ్ళడి అంది నక్క". సరేనని కుక్క నక్కను తన ఇంటికి తీసుకు వెళుతుంది, యజమాని చూస్తే కొడతాడని నక్కను పెరట్లో చెట్టు చాటున దాచి తనకి పెట్టిన రొట్టెలను తీసుకొచ్చి తనకి ఇచ్చేది కుక్క. కుక్క చేసిన అతిధి మర్యాదలకు నక్క ఈర్సగా ఉంది. నేను ఎం అడివిలో ఎండలో ఎండుతూ ఉంటే తడుస్తూ ఉంటే ఇక్కడ తిను ఇంకా ఆనందంగా ఉంది. అనుకుంది నాకు.
నువ్వొచ్చి చాలా రోజులైంది నా యజమాని చూస్తే నిన్ను చంపేస్తాడు అంది కుక్క. మిత్రమా నాకు వెళ్లాలని లేదు పంది నక్క. ఇంకొక రోజు ఉంది వెళ్ళిపోతాను అంటుంది. మరుసటి రోజు అందరూ నిద్రపోతున్న సమయంలో నక్క పిల్లి పిల్లని చంపి తినేస్తుంది ఎముకలు పడేసి వెళ్ళిపోతుంది. నమ్మకంగా ఉండి ఇంత పని చేస్తుందా అని కుక్కని యజమాని బయటికి కొట్టి వదిలేస్తాడు.
కథ యొక్క నీతి :- చెడ్డవారితో స్నేహం ప్రమాదకరం.

