మీరు చూస్తున్న ఈ ఫోటో lik movie లో ఇది.
Lik అనగా సినిమా పేరు
Love Insurance Kompany
ఈ సినిమాలో హీరోగా Pradeep Ranganathan నటించగా,
ఈ సినిమాలో హీరోయిన్గా krithi Shetty నటిస్తుంది.
ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుంది ఎవరో కాదు మన నయనతార హస్బెండ్ అయినా Vignesh Shivan తన ఈ సినిమాకి డైరెక్ట్ చేస్తున్నా . స్టోరీ అయితే మన నా హీరో దే కానీ హీరో అభిమానంతో తనని డైరెక్షన్ చేయమని అడిగారు, తన తను సరేనని చెప్పి ఒప్పుకొని ఈ సినిమా అయితే స్టార్ట్ చేశారు ప్రస్తుతానికి అయితే ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. ఈ సినిమా కోసం అభిమా నులు ఎంత గాను ఎదురుచూస్తున్నారు.
కీర్తి శెట్టి ఫాన్ చాలా ఎదురు చూస్తున్నారు తన ఫొటోస్ సాంగ్స్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయి అని, టీం కొద్దిగా ఫాస్ట్ గా ప్రతి శెట్టి ఫొటోస్ వీడియోస్ అప్డేట్స్ ఇవ్వాలంటూ మెసేజ్లు పెడుతున్నారు.
ఈ సినిమా పెద్ద విజయం సాధస్తుంది అని అందరూ నమ్ముతున్నారు ఈ సినిమా పోస్ట్ అయితే చాలా పెద్ద హిట్ అయింది అండ్ ఇంకా ఎప్పుడు లేటెస్ట్గా రిలీజ్ అయిన ఈ ఫోటో అయితే అద్భుతంగా ఉంది హీరో చేతిలో కాఫీ తాగుతూ హీరోయిన్ వైపు చూస్తున్నాడ.
Thanks for visit my website 🙂
My name Hemanth
my dream actor director producer.