Kanguva movie review and Matka movie review

Hemanth
0

 Hello guys 🤠 🤗 

నేను మీ హేమంత్ అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా మీరందరూ బాగున్నారా అనుకుంటున్నాను.

నిన్న అనగా నవంబర్ 14 /2024/,న రెండు సినిమాలు ఒకే రజు రిలీజ్ అయ్యాయి ఈ రెండు సినిమా ధియేటర్ వద్ద యావరేజ్ గా ఆడుతూ ఉన్నాయి.
.

భారీ అంచనాలతో 

ఇక ఈ రెండు సినిమాలు అయితే చాలా చాలా భారీ అంచనాలతో అయితే థియేటర్లు వద్దకు వచ్చాయి. అయినా సరే సినిమా మొదటి రజు నార్మల్ కలెక్షన్స్ చేసే. అయితే సూర్య సినిమా కలెక్షన్ అయితే తన సినిమా కలెక్షన్స్ వసూల్ చేసేసాయి. 

మొదటి రోజు కలెక్షన్స్:-

Kanguva మూవీ మొదటి రోజు కలెక్షన్స్ అయితే ఈ విధంగా 300 - 350 దాకా కోట్లు ఉన్నాయి.
మట్కా మూవీ మొదటి రోజు కలెక్షన్ అయితే ఈ విధంగా రెండు కోట్లు దాకా ఉన్నాయి. 


ఇక నా అభిప్రాయం :-

నేనైతే ఈ రెండు సినిమాలు చూడడం అయితే జరిగింది. అయితే నాకు ఈ రెండు సినిమాలు బాగానే నచ్చే. కానీ ఆడియన్స్ నీ థియేటర్ల దాకా తీసుకురాలేకపోయారు అని చెప్పవచ్చు అందుకని ఏమో కలెక్షన్ అయితే చాలా తక్కువగా చేశాయి.

మూవీస్ రివ్యూ:-

ఫ్రెండ్స్ ఈ రెండు సినిమాలు నేనైతే థియేటర్లో చూశాను కానీ నాకు రెండు సరి వెళ్లాలని ఇంట్రెస్ట్ అయితే లేకుండా చేసే అని చెప్తా ఒకసారి పర్లేదు చూడొచ్చు అనేల ఉన్నాయి. ఇక హీరో యాక్టింగ్ అయితే అదిరిపోయింది అని చెప్పొచ్చు కంగువా హలో హీరో సూర్య అయితే అదర కొట్టేసాడు అని చెప్పొచ్చు. మట్కా మూవీ లో వరుణ్ తేజ్ కూడా బాగానే నటించాడు అని చెప్పొచ్చు. ఇక ఈ రెండు సినిమాలు హీరోస్ లేకపోతే చూడలేం అని చెప్పొచ్చు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)