అదేంటో గాని ఉన్నపాటుగా lyrics in Telugu

Hemanth
0

Adhento Gaani, Jersey

Adhento Gaani, Jersey
Singers : Anirudh
Lyrics : Krishna Kanth
Music : Anirudh


అదేంటో గాని ఉన్నపాటుగా
అమ్మాయి ముక్కు మీద నేరుగా
తరాల నాటి కోపమంతా
ఆ….. ఎరుపేగా

నాకంటూ ఒక్కరైన లేరుగా
నన్నంటుకున్న తారవే నువా
నాకున్న చిన్ని లోకమంతా
నీ… పిలుపేగా

తేరి పార చూడ
సాగే దూరమే
ఏది ఏది చేరే చోటనే
సాగే క్షణము లాగేనే
వెనకే మనని చూసేనే
చెలిమి చేయమంటు కోరెనే
ఓ.. ఓ…

వేగమడిగి చూసేనే
అలుపే మనకి లేదానే
వెలుగులైన వెలిసిపొయెనే
ఓ.. ఓ…

మా జోడు కాగా
వేడుకేగా వేకువెప్పుడో తెలీదుగా
ఆ.. చందమామ
మబ్బులో దాగిపోదా
ఏ వేళా పాళా మీకు లేదా
అంటూ వద్దనే అంటున్నాదా
ఆ సిగ్గులోన అర్థమే మారిపోదా

ఏరీ కోరి చేర సాగే కౌగిలే
ఏది ఏది చేరే చోటనే
కౌగిలిరుకు ఆయెనే
తగిలే పసిడి ప్రాణమే
కనులలోనే నవ్వు పూసెనే
ఓ.. ఓ…

లోకమిచట ఆగేనే
ముగ్గురో ప్రపంచమాయెనే
మెరుపు మురుపు తోనే కలిసేనే
ఓ.. ఓ…

కాలమెటుల ఆగేనే
దొరికే వరకు ఆగదే
ఒకరు ఒకరు గానే విడిచేనే

దూరమెటుల దూరెనే
మనకే తెలిసే లోపలే
సమయమే మారిపోయెనే
ఓ.. ఓ…

Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)