Lyrics of Snehamtho Nene by Shakthisree Gopalan, Raghava Lawrence, Oviya, Vedhika
verse
స్నేహం తో నేనే నిను చూస్తే కరిగింది హృదయం
మొహంతో నేనే నిను చూస్తే మరిగింది దేహం
అల్లరి గుసగుసలే నా చెవిలో వినిపించినావే
మల్లెల చినుకులనే నా మదిలో చిలికావులే
చెలిమిగా అడుగేడిరాన
ఒక కొలిమిగ ఉడుకురుతెన
మిలి మిలి గొడవలలోనా
చెలరేగి ఒడిపోన
కలిసేను ఇరువురి నీడ
ఇక విరిగేను విరహాపు గోడ
వెలిగెను సరసపు మేడ
ఇది ఆపలేని పిడా
తడబడినది లేత ప్రాయం
ఎగబడినది లోన వేగం
నా మది చెడుతోందరలోనే నన్నే నేను వేతికానే
తన నయనము పాదమై నా మెనిపై నడయాడుతుండే
అణువణు ఒక మార్గమై తెర తీయ్యగా తరించదే
hook
కలిసేను ఇరువురి నీడ
ఇక విరేగేను విరహాపు గోడ
వెలిగెను సరసపు మేడ
ఇది ఆపలేని పిడా
verse
పెదవులపై దాగిపోర
ఏదగిరిపై ఆగిపోర
అణువణువున నిండిపోర
రావేరా రసవీరా
తీయ్య తీయని గాయమే
చేస్తావని నిలిచెను రారా
గాయాలకు మందువై వస్తావని ఉన్నానురా
hook
కలిసేను ఇరువురి నీడ
ఇక విరేగేను విరహాపు గోడ
వెలిగెను సరసపు మేడ
ఇది ఆపలేని పిడా
outro
స్నేహంతో నేనే నిన్ను చూస్తే కరిగింది హృదయం
మొహంతో నేను నిన్ను చూస్తే మరిగింది దేహం
అల్లరి గుసగుసలే నా చెవిలో వినిపించినావే
మల్లెల చినుకులనే నా మదిలో చలికావులే
