Vizag లో non stop గా కురుస్తున్న వర్షాలు.
* ఇంత వర్షంలో అందరూ బల్లి పక్కన పెట్టి షాప్ దగ్గర నిల్చున్నారు, అయితే Zomato కుర్రోళ్ళు మాత్రం.
* మనం మాత్రం ఏం చేయగలం, వాళ్ల పరిస్థితి, వారిని నడిపిస్తూ ఉంటాలేదు
* వాళ్లకి మనం ఏదో ఇవ్వాలా సర అవసరం లేదు, వాళ్ళని గుర్తిస్తే చాలు.
* ఇక ఈ వర్షం, ఇది వర్షాకాలం కాబట్టి. కురుస్తూనే ఉంటుంది.