యోగ డే
అసలు నేను వెళ్లి ఏమి చేశన, అనేది ఇప్పుడు మీతో నేను షేర్ చేసుకుంటా.
మా ఫ్రెండ్ కాల్ చేసి ఒక ఈవెంట్ ఉంది రారా వస్తావా, అనగానే నేను అవ్వదు అన్న. నేను యోగాకి వెళ్ళాలి అనుకుంటున్నారు, అయితే నేను చెప్పేది అక్కడికి కాకపోతే మనం యోగా చేయము కానీ అక్కడ ఒక ఈవెంట్ జరుగుతుంది. ఆ ఇంట్లో మనం పాల్గొనాలి అన్నాడు.
సరే అయితే అని నేను అన్నా,
తర్వాత అక్కడికి వెళ్లి మేము ఏం చేసామనేది ఇప్పుడు చెప్తా, అక్కడికి వెళ్లి ఒక లైటింగ్స్ అండ్ స్క్రీన్ రన్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేసాం, దట్ ఇస్ మై వర్క్.
దానికి గాని మాకు పేమెంట్ 1800, ఇచ్చారు.
అవి జోబుల పెట్టి ఇంటికి వచ్చేసాం. అందరూ యోగ మేతలతో వస్తే మేము 1800 తో వచ్చేసాం.