Hello guys 🤠 👋🏻
నేను మీ అనంత అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా. మీరు బాగున్నారా అనుకుంటున్నాను.
రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ తన అభిమానులు ఫాలోయింగ్ గురించి మన స్పెషల్ గా చెప్పుకో అవసరం లేదు స్టార్ హీరో టాప్ 1 లో ఉండవలసిన వాళ్ళు ఒకడు. లైగర్ మూవీ హిట్ అయితే టాప్ 1 ఉందినేమో కానీ దురదృష్టం కొద్దీ అది డిజాస్టర్ అయింది. అయితే తన వేరే సినిమాలు బిజీగా ఉండడం వలన. తన చేతిలో చేజారిన నాలుగు సినిమాలు భారీ విజయదైతే సాధించే అవి ఏమిటంటే ఇప్పుడు చెప్పి ఏమీ లాభం అని చెప్పడం లేదు ఓకే.
అసలు విజయ్ దేవరకొండ ఇక ముందు అయినా మంచి మంచి సినిమా ల్లో తీస్తారని అవి పెద్ద విజయాలు అవుతాయని మనం భావిస్తున్నాం అది జరుగుతుంది అని తను కూడా గట్టిగా నమ్ముతున్నాడు.
ఇక విజయ్ దేవరకొండ మొదటి సినిమా మీకు ఏదో గుర్తుందా నాకైతే గుర్తు ఉంది అని నేను అనుకుంటున్నాను ఆ సినిమా పెళ్లి చూపుల ఇదేనా తన మొదటి సినిమా మీకు గుర్తుందా.
కానీ గెస్ట్ రోల్ చేసిన ఎవరి సుబ్రహ్మణ్యం చూస్తే వావ్ అనవలసిందే ఎవరైనా అంతకముందు life is beautiful మూవీలో కూడా గెస్ట్ రోల్ చేశాడు అది కూడా నెక్స్ట్ లెవెల్ పర్ఫామెన్స్ అని చెప్ప. దానికన్నా ముందు నీవల్లే అనే ఒక సినిమాలో ఆడ్ హీరోగా యాక్టింగ్ చేశాడు చేశారు తనకు తానే సాటి అది చెప్పొచ్చు.
ఇంకా విజయ్ దేవరకొండ ప్రస్తుతానికైతే కొన్ని మూవీస్ చేస్తూ ఉన్నాడు ఆ మూవీస్ లో బిజీగా అయితే ఉన్నాడు ఆ మూవీస్ ఏంటి అనేది నేను చెప్పబోతున్నాను చూడండి వినండి. కల్కి టూ లో నటిస్తున్నారు అలాగే విజయ్ దేవరకొండ 12 మూవీలో కూడా నటిస్తున్నాడు.
అది అది ఫ్రెండ్స్ మూవీ అప్డేట్స్ అంటే ప్రజెంట్ ఓకే నేను ఉంటా బాయ్