Hello guys 🤠 🤗
నేను మీ హేమంత్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నారా? మీరు బాగున్నారా అనుకుంటున్నా
Nayanthara web series Netflix trending one present ఉంది ఇంకా ఈ సిరీస్ చూసిన వాళ్ళు ఎవరైనా వావ్ అనాల్సిందే
ఇక ఈ సినిమాలో నయనతార వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తన కెరియర్ తన లవ్ స్టోరీ మొత్తం తన లైఫ్లో జరిగిందంతా ఈ సిరీస్ లో అయితే చూపించారు చాలా బాగా నాకు చాలా బాగా నచ్చింది చూడని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే నెట్ ఫ్లెక్స్ లోకి వెళ్లి చూసేయవచ్చు.
ఈ స్టోరీలో మనకు తెలిసింది ధనుష్ కి నయనతారకి గొడవలు జరుగుతున్నాయని అది నిజమే అని తెలిసింది ఎలా అంటే ధనుష్ ప్రొడ్యూస్ చేసిన నయనతార హస్బెండ్ డైరెక్ట్ చేసిన ఫస్ట్ క్లిప్స్ అయితే ఈ సినిమాలో ఎక్కడ వాడలేదు కానీ వాల్ పర్సనల్ గా తీసుకున్న వీడియోస్ అయితే అప్లోడ్ చేశారు దాంట్లో ఏం తప్పు లేదని చాలామంది అంటున్నారు కానీ అది కూడా వాడకూడదు సెట్ తంది అంటున్నారు ఇంకొందరు ఏది ఏమైనా ఈ గొడవ ఎటు వళ్తుందో అర్థం కావడం లేదు అసలు ఎందుకు ఈ గొడవలన్నీ.
ఇక స్టోరీలోకి వెళ్తే నయనతార అలా డాడీ పరిస్థితులు చెబుతూ కన్నీరు పెడుతున్నార అక్కడ మనకి కూడా కన్నీరు వస్తుంది బాగా కలుగుతుంది ఇంత కష్టాన్ని భరిస్తూ మనకోసం అంతా బాగా నటిస్తూ సినిమాలు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ నిజంగా నాయనని మనం లేడీస్ సూపర్ స్టార్ అని అనాల్సిందే
టి కావాలా మమ్మీ ఎంతో సపోర్ట్ అని మనకి ఈ సిరీస్ చూస్తే అర్థమవుతుంది చాలా మంచిగా ఫ్యామిలీ పెంచారు నయనతారని అని అర్థమవుతుంది మనకి ఇంకా నైన్ హస్బెండ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే తను ఎంత యాక్టివ్ గా ఉంటాడు అని అందరికీ తెలిసింది ఎంత మంచివాడు కూడా మనకు తెలిసిందే.
ఇక వాళ్ళ హస్బెండ్ నెక్స్ట్ మూవీ స్టోరీ కూడా సేమ్ టు సేమ్ దీని లాగే గొడవలతో మొదలవుతూ షూటింగ్ అయితే పూర్తి అవుతుంది ఆ సినిమాయే లిక్ ఈ మూవీ కూడా పెద్ద హిట్ అవుతుంది అని కోరుకుందాం కానీ దీన్ని కూడా నా పేరు వల్ల గొడవలు అవుతున్నాయి నాకు ఒకటి అర్థం కావటం లేదు అసలు ఎందుకు ఈ గొడవలు చెప్పండి అవసరమా బట్ ఏదేమైనా వాళ్ళు ఎవరు ఎలాంటి వాళ్ళనేది వాళ్లకు తెలుస్తుంది మనం ఏం చేయలేము.