Madhuvaramae Song Lyrics In Telugu
ఖాళీ కన్ను తెరిచానే
కాలగా నిన్ను కలిసానే
మధువరమే ఈ ఈ మధువరమే వరమే
నేధే తెలుసే నా నువ్వెవరో
నాలో మెరిసే చిరునవ్వెవరో
నేధే తెలుసే నా నువ్వెవరో
నాలో మెరిసే చిరునవ్వెవరో
నిన్నే చూసి పులకింతా
ఉయ్యాలోగే జగమంతా
గొంతే దిగని దిగులంతా
ఇట్టే చెరిగెనే
రా చెయ్యి పట్టి నిన్ను నడిపిస్తా
భూగ్రహపు అంచులలో విహరిస్తా
గగనాలందుకని ఆ చోటే
తొలి ముద్దే నీకందిస్తా
నా సగము ఊపిరి పోగేస్తా
ఆధరాల వాలుగా పంపిస్తా
నీ గుండె నీడనై జీవిస్తా
కట్టకా నీతో వస్తా
ఖాళీ కన్ను తెరిచానే
కాలగా నిన్ను కలిసానే
మధువరమే మధువరమే వరమే
మండే ఇసుక తిన్నెలలో
ముంచాయి చెలువ కురిసావే
మధువరమే మధువరమే వరమే
నేధే తెలుసే నా నువ్వెవరో
నాలో మెరిసే చిరునవ్వెవరో
నల్లనైనా నా కనుపాప
సమ్మోహనమయ్యేలా
తెల్లనైనా ఆశలు చూపింది
నీ ప్రేమేలే
వాన కురిసి వెలిసిన తీరు
ఇన్నాళ్ళ గతమంతా
జిగేలంటూ మెరిసే నీవల్లే
చిరుగాలికి రివ్వున ఎగిరే
పుపోదిల నీపై వాలా
ఈ హృదయం నీదేనంటూ
వేటికి వేటికి జంటగా అవ్వగా
జత మనసు ఒక్కటేనని అంటూ
ఎద లాగిన నో అనుకుంటూ
ఇన్నాళ్ళకు నిన్ను కనుగొన్న
నమ్మకమే నిజముగా
ఖాళీ కన్ను తెరిచానే
కాలగా నిన్ను కలిసానే
మధువరమే మధువరమే వరమే
మండే ఇసుక తిన్నెలలో
ముంచాయి చెలువ కురిసావే
మధువరమే మధువరమే వరమే