నీతో ఎదో అందామనిపిస్తుంది in Telugu lyrics

Hemanth
0
Hello guys 🤠 🤗 
నేను మీ హేమంత్. 
ఈ lyrics a movie లోనివో కనిపెట్టింది చూద్దాం.!

Lyrics 
ఈరోజే వయ్యాసయ్యారే హరే మోరేసా
 ఈరోజే వయ్యాసయ్యారే
 నీతో ఎదో అందామనిపిస్తుంది 
ఎపుడు నీతో ఉండాలన్పిస్తోంది
 నా పుట్టుక నీతో మొదలయింది 
నీతోనే పూర్తయిపోతోంది 
ఇంకెలా చెప్పను మాటల్లో వివరించి
 నీకెలా చూపను నా మనసును ఇంతకుమించి
 నీతో ఎదో అందామనిపిస్తుంది 
ఎపుడు నీతో ఉండాలన్పిస్తోంది

ఈరోజే వయ్యాసయ్యారే హరే మోరేసా
 ఈరోజే వయ్యాసయ్యారే 
కంటికి నువ్వు కనిపిస్తే ఉదయం అయ్యిందంటే
 ఇంటికి పో అంటే సాయంత్రం అనుకుంట
 నువ్వు నను పిలిచేటప్పుడే న పేరుని గుర్తిస్తా
 నావైపుకి కదిలే అడుగులనే నడకంటా 
ఏమవుతావ్ నువ్వు అంటే ఏమో తెలియదు కానీ 
ఏమి కావు అంటే లోలో ఎదో నొప్పిగా ఉంటుందే
 ఈరోజే వయ్యాసయ్యారే హరే మోరేసా
 ఈరోజే వయ్యాసయ్యారే

తెలియని దిగులవుతుంటే నిను తలిచే గుండెల్లో
 తీయ తియ్యగా అన్పిస్తుంది ఆయా గుబులు
 ముచ్చెమటలు పోస్తుంటే వెచ్చని నీ ఊహల్లో
 మల్లెలు పుస్తున్నట్టోళ్లంతా గుమగుమలు
 వనకాడమంటే ఏంటంటే సరిగా తెలియదు కానీ
 నువ్విలాగా నవ్వుతుంటే చూస్తూ ఉండడమానుకొని
 ఈరోజే వయ్యాసయ్యారే హరే మోరేసా
 ఈరోజే వయ్యాసయ్యారే
 నీతో ఎదో అందామనిపిస్తుంది
 ఎపుడు నీతో ఉండాలన్పిస్తుంది

ఫ్రెండ్స్ నా తరఫునుంచి, మీకు ఓ Clue, ఈ పిక్ లో ఉన్న హీరో మూవీ సాంగ్. 
మరెన్నో లిరిక్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👇
Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)