దొంగ చెప్పిన నీతి కథ, Telugu moral stories

Hemanth
0

 దొంగ చెప్పిన నీతి కథ

దొంగ చెప్పిన నీతి కథ.

మీర్జాపురంలోసీతయ్యఅనేరైతుఉండేవాడు.అతడిదగ్గర ఒకగుర్రంఉండేది.దాన్నిసీతయ్యబాగాచూసుకునేవాడు. కానీ,దానితోపొలంపనిచేయించేవాడు.గుర్రానికిఅదిఇష్టం ఉండేదికాదు.'నాపూర్వీకులురాజులసంరక్షణలోఉండేవారు. సకలసౌకర్యాలుఅనుభవించారు.ఎన్నోయుద్ధాల్లో

దొంగచెప్పిననీతిన్నారు.ఇప్పుడునేను

కాల్సివస్తోంది'అని ఎప్పుడూఅనుకునేది. అందువల్లఎలాగైనాఅక్కడి నుంచిబయటపడాలని ఆలోచించేది.ఒకరోజు సీతయ్యఇంట్లోఓదొంగ వచ్చాడు.ఆసమయంలో సీతయ్యగాఢనిద్రలో ఉన్నాడు.దొంగచేతికం దినవస్తువులన్నింటినీ మూటకట్టుకున్నాడు.జరుగుతున్నదంతాగుర్రంచూస్తూఉంది. కానీ,యజమానినిమాత్రంఅప్రమత్తంచేయలేదు.తనపని ముగించుకునివెళ్లిపోతున్నదొంగతో'అయ్యా!అదేచేత్తోనా కట్లువిప్పదీయండి'అనిబతిమాలిందిగుర్రం.దానికిదొంగ'నీ కట్లువిప్పితేనాకేంటిలాభం?'అన్నాడు.అప్పుడుగుర్రంఏమీ ఆలోచించకుండా'కావాలంటేనన్నుకూడానీవెంటతీసుకెళ్లు. జీవితాంతంనీకుసేవచేస్తూపడిఉంటాను'అనిప్రాధేయప డింది.దానిమాటలువిన్నదొంగఒక్కక్షణంఆలోచించి,చిన్నగా నవ్వాడు.'నేనుదొంగను.నీకుఆవిషయంఇప్పటికేఅర్థమై ఉండాలి.నేనుదొంగతనంచేస్తున్నాననితెలిసికూడానువ్వునీ యజమానినినిద్రలేపలేదు.అంటేనిన్నుపోషిస్తున్నయజమాని పట్లనీకుకృతజ్ఞతలేదు.నీలాంటిదాన్నివెంటఉంచుకోవడం ఎప్పటికైనాప్రమాదమే'అనిఅక్కడినుంచివెళ్లిపోయాడు. దొంగకుఉన్ననీతికూడాతనకులేకపోయిందేఅనివిచారిస్తూ గుర్రంమౌనంగాఉండిపోయింది.ఆతర్వాతినుంచీఅది యజమానిచెప్పినపనినిచేస్తూకృతజ్ఞతతోమెలగసాగింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)