Hello guys 🤗
నేను మీ హేమంత్ అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా. మీరు బాగున్నారా అనుకుంటున్నా.
ఇక ఈరోజు నేను ఒడిస్సా లో ఉన్న maa majhighariani temple rayagada కి వెళ్దామని మా ఫ్రెండ్స్ సడన్గా అనగా వెంటనే రెడీ అయి మేము 7:50am కళ రైల్వేటేషన్ కి విశాఖపట్నం చేరుకున్నాము.
ఇక అక్కడ నుంచి మేము ట్రైన్ ఎక్కి జస్ట్ ₹90 తో మేము రాయగడ చేరుకున్నాం. సూపర్ ఫాస్ట్ గా తీసుకువెళ్ళది జస్ట్ 3 అవర్స్ లో. మీ ట్రైన్ దిగగానే మాకు రైల్వే స్టేషన్ ఎదురుగా ఫ్రీ బస్సు కనపించింది వెంటనే మేం ఆ బస్సు ఎక్కేసాం కాకపోతే మేము ఎక్కేటప్పటికి ఫుల్ అయిపోయింది, మేము నిల్చోని ఉన్నాం ఇంకా స్టార్ట్ చేసేసారు డ్రైవర్.
ఇంకా గుడి దగ్గరికి బస్సు తీసుకువచ్చేసింది. వెంటనే మేము ఫ్రీ దర్శనం లైన్ కి చేరుకున్నాం, చూస్తే చాలా లైన్ అయితే ఉంది వెంటనే వెనక్కి వెళ్లి ₹20 రుపీస్ ₹50 లేదా ₹100 టికెట్ తీసి దర్శనం చేసుకుందాం అని వెళ్ళాం, అయితే సడన్ గా షాక్ టికెట్ ప్రైస్ ₹300 వెంటనే వెనక్కి వచ్చి మళ్లీ ఫ్రీ దర్శనం లైన్ అయితే కట్టాం మా దగ్గర అయితే బడ్జెట్ లేదన్నమాట అందుకోసం వెనక్కి వచ్చేసాం.
వచ్చాక లైన్ లో ఉండగా మధ్యాహ్నం అవడంతో గెట్స్ క్లోజ్ చేసేసారు 12:30 కి క్లోజ్ చేశారు, మళ్లీ 1:30 ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన వెంటనే అందరం ప్రశాంతంగా దర్శనమైత. చేసుకున్నాం చాలా ప్రశాంతంగా అయితే ఉంది అక్కడ ప్లేస్, అక్కడే తాయతులు రకరకాల ప్రసాదాలు అన్ని అమ్మడం అయితే జరుగుతుంది.
నేనైతే మూడు లడ్డూలు కొన్ని తాయతులు తీసుకున్నాను.
మళ్లీ మేము అక్కడ రైల్వే స్టేషన్ కి వెళ్లి 3:30pm కి ఒక ట్రైన్ కాచిగూడ కి ఉంది అది ఎక్కి గోపాలపట్నం వచ్చేసాం.
థాంక్యూ ఫర్ రీడింగ్ ఇంకా ఏమైనా చదవాలి అనుకుంటే కిందకి వెళ్ళండి థాంక్యూ...
ఇట్లు
మీ హేమంత్