నువ్వునేను కలిసుంటేనే గంగోత్రి సాంగ్ లిరిక్స్

Hemanth
0

 


   Telugu             English


నువ్వునేను కలిసుంటేనే గంగోత్రి సాంగ్ లిరిక్స్


లాలలలాల.... లాలలలాల.... లాలలాలాలా.... 

లలలాలా  లలలాలా లల లాలాలాలాలా

నువ్వునేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం 

నువ్వునేను  మనమైతేనే ఇంకెంతో ఇష్టం

నువ్వునన్ను ప్రేమించావని నేన్నిన్ను ప్రేమించానని తెలిసాకా....

నువ్విక్కడుండి నేనక్కడుంటే   

నువ్విక్కడుండి నేనక్కడుంటే    ఎంతో కష్టం... ||నువ్వు||


ఎగరేసిన గాలిపటాలే ఎదలోతుకు చేరుతాయని

రుచిచూసిన కాకిఎంగిళ్ళే అభిరుచులను కలుపుతాయని

తెగతిరిగిన కాలవగట్లే కధ మలుపులు తిప్పుతాయని

మనమాడిన గుజ్జనగూళ్లే ఒకగూటికి చేర్చుతాయని

లాలించి పెంచినవాడే ఇకపై నను పరిపాలిస్తాడని తెలిసాకా....

నువ్విక్కడుండి నేనక్కడుంటే 

నువ్విక్కడుండి నేనక్కడుంటే   ఎంతో కష్టం ||నువ్వు||


ఆ బడిలో పాఠాలే మన ప్రేమని దిద్దుతాయని

ఆ రైలు పట్టాలే పల్లకిని పంపుతాయనీ...

రాళ్లల్లో మన పేర్లే శుభలేఖలు చూపుతాయనీ...

ఆ బొమ్మల పెళ్లిల్లే ఆ శీస్సులు తెలుపుతాయనీ...

తనకై నే నేర్చిన నడకలు ఏడడుగులుగా ఎదిగొస్తాయనీ తెలశాకా...

నువ్విక్కడుండి నేనక్కడుంటే  

నువ్విక్కడుండి నేనక్కడుంటే  ఎంతో కష్టం ||నువ్వు||

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)