Akhil new movie Trending Lenin ఈసారి గట్టి కొడతాడు అనిపిస్తుంది అందరికీ.
personHemanth
ఏప్రిల్ 08, 2025
share
అఖిల్ అన్న ఎన్నో సినిమాలతో మన ముందు వస్తు అలరిస్తూ, అయినా ఏ సినిమా కూడా మంచి విజయం రాక , అన్ని బాగున్నా మంచి పేరు రావడం లేదు ఈసారి పక్కా వస్తుందని అక్కినేని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.