"యూనియన్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ జాబ్ నోటిఫికేషన్ 2025 - 500 ఖాళీలు"

Hemanth
0

 



🗓️ ముఖ్యమైన తేదీలు

  • నోటిఫికేషన్ విడుదల తేదీ:30 ఏప్రిల్ 2025
  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం:30 ఏప్రిల్ 2025
  • దరఖాస్తు చివరి తేదీ:20 మే 2025

📌 పోస్టుల వివరాలు

పోస్టు పేరు.                        :      ఖాళీలు

అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్).  :      250

అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ).    :     250

🎓 అర్హతలు

అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్):

  • ఏదైనా డిగ్రీతో పాటు CA/CS/CMA (ICWA) లేదా MBA/MMS/PGDM/PGDBM (60% మార్కులతో; SC/ST/OBC/PWBD అభ్యర్థులకు 55%)

అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ):

  • B.E./B.Tech/MCA/M.Sc (IT)/MS/M.Tech/5-2 ఇంటిగ్రేటెడ్ M.Tech డిగ్రీలు కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి విభగాల్లో

వయస్సు పరిమితి:

  • 22 నుండి 30 సంవత్సరాల మధ్య (రిజర్వ్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది


  • SC/ST/PwBD అభ్యర్థులు:₹177/-
  • ఇతరులు:₹1180/-
  • ఫీజు ఆన్లైన్ ద్వారా డెబిట్/క్రెడిట్ కార్డు, UPI ద్వారా చెల్లించవచ్చు.


📝 ఎంపిక ప్రక్రియ

  1. ఆన్‌లైన్ పరీక్ష:ప్రొఫెషనల్ నాలెడ్జ్, రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ విభాగాల్లో.
  2. గ్రూప్ డిస్కషన్ (GD)
  3. పర్సనల్ ఇంటర్వ్యూ
  4. పరీక్షలో నెగటివ్ మార్కింగ్ ఉంటుంది.


💼 జీతం

జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్-I (JMGS-I) పే స్కేల్ ప్రకారం : 248,480 - ₹85,920.


📄 దరఖాస్తు విధానం

ఆసక్తి ఉన్న అభ్యర్థులు యూనియన్ బ్యాంక్ అధికారిక వెబ్సైట్లో ఈ లింక్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు .


📘 పూర్తి నోటిఫికేషన్

పూర్తి నోటిఫికేషనన్ను ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)