my diary 28|11|2025

Hemanth
0
Hello guys 🤠🤗 
నేను మీ హేమంత్ అందరూ ఎలా ఉన్నారు, నేను బాగున్న. మీరు బాగున్నారా అనుకుంటున్నా. 

Morning 🌄 

తెల్లవారి ఐదున్నరకి నాన్న లేపి తీయచ్చారు, తాగిన తర్వాత బ్రష్ చేసి, వెంటనే కిందికి వెళ్ళిపోయా. ఎక్కడికో తెలుసా, మై ఫేవరెట్ ప్లేస్ మా ఇంటి దగ్గర ఉండే కొండమీదికి వెళ్లి అక్కడ ప్రశాంతంగా నా పని నేను చేసుకుంటాను, 

Work 

యూట్యూబ్లో వీడియోస్ అప్లోడింగ్, ఇనిస్టాలు, ఫేస్బుక్లో, వీడియోస్ అప్లోడ్ చేశాను, 

Love 💖 

నా ప్రేమకథ కొద్దిగా విచిత్రం, అయినా సరే ఎప్పుడు లానే తనని చూడడానికి వెళ్లాను, కానీ తనకి నేను కనిపించలేదు.

Home 🏡 
ఇంటికి వచ్చి తినేసి స్నానం చేసి పడుకున్నా.

Afternoon 
 తినేసి, ఈరోజు ఫ్రైడే కాబట్టి, హేమంత్ ప్రజెంట్ యూట్యూబ్ ఛానల్ కోసం సాంగ్ చేశాను, అలాగే హేమంత్ OTT కోసం ఒక కార్టూన్ వీడియో కూడా చేశాను, 

Evening 
మళ్లీ టీ తాగి నా ఫేవరెట్ ప్లేస్ కి వెళ్లి వీడియోస్ అప్లోడ్ చేశా, ఇన్స్టాల్ ఓపెన్ చేస్తే రెండు మంచి పనులు జరిగాయి, ఒకటి నా లవర్ అన్బ్లాక్ చేసింది, ఇంకొకటి 2k ఫాలోవర్స్ వచ్చారు.

Love 💕 
మళ్లీ తనని చూడడానికి వెళ్లాను, తను నన్ను చూసింది. తర్వాత అక్కడి నుంచి వచ్చేసాను. 

అమ్మ 
అమ్మ బాధని చూసి బాధపడ్డాను, ఎందుకంటే మా అమ్మా మా నాన్నకి నాకు ఫుడ్ పెడుతుంది డ్యూటీ కి వెళ్లి వచ్చి. మేము ఇంట్లో కూర్చుని ఉంటాం. నేను ఏదో రోజు మారుస్తా. 
Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)