గుండెల్లో ఊ.. గుండెల్లో గుండెల్లో గిటారు మోగించావే
నాకేవేవో సిల్లీ థాట్స్ నేర్పించావే చూపుల్తో పటాసు పేల్చేసావే నీ మాటల్తో ఫుల్ టాస్ వేసేసావే చెలియా నీపై నే ఫిక్స్ అ య్యేలా చేసావే జిగిని జానై నా మైండ్ అంతా లాగేసావే లెఫ్ట్ రైటు టాప్ టు బాటమ్ నచ్చేసావే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ టచ్ చేసావే గుండెల్లో.. సున్నాలా ఉన్న నా పక్కన ఒకటయ్యావే ఎర వేసీ వల్లోకి నను లాగేసింది నువ్వే ఖాళీ దిల్ లోన దేవతలా దిగి పోయావే తెరతీసి సరదాకి పిలుపందించింది నువ్వే అనుకోకున్నా నాకన్నీ నువ్వైపోయావే ఎటువైపున్నా నీ వైపే నను నడిపించావే నరనరాన ఏక్ తార వినిపించావే నా స్వరాన ప్రేమ పాట పలికించావే గుండెల్లో.. యుమ్మో ఏం ఫిగరో యమ హాట్ అనిపించేసావే నువు కూడా పిలగాడా నన్నెంతో కదిలించావే జియ్య చెయ్ జారే చెయ్ వాటం చూపిం చావే నువు కుడా మన్ మేరా ఇట్టాగే
దో చేసావే కనుపాపల్లో హరివిళ్లై నువు కనిపించావే యద లోయల్లో చిరుజల్లై నను తడిపేసావే అందమైన మత్తు మందు నువ్వే నువ్వే అందుకున్న ప్రేమ విందు నువ్వయ్యావే గుండెల్లో..
