కన్నమ్మ Kannamma Song lyrics Beauty movie in Telugu lyrics

Hemanth
0

కన్నమ్మ Kannamma Song lyrics Beauty movie in Telugu lyrics 

కన్నమ్మ కన్నమ్మ నేనే నువ్వా..
ఏనాడో నాకోసం పుట్టేసావా
అందం గురి పెట్టేసావే… నన్నే పడగొట్టేసావే

కళ్ళల్లో కళ్ళల్లో ప్రేమే నువ్వా
ప్రాణంలో ప్రాణంగా ప్రేమిస్తావా
నాకే నువ్వు నచ్చేసావే నీకే మానసిచ్చేశాలే

ఎదురుగా నువ్వే ఉంటే నే గురుతే రానే
నిన్నే చూడకపోతే దిగులైపోతానే
ఎవరు లేని ఎదలో నిలిపావే పాదం
ఎటుకో తరిమేసావే ఏకాంతం మొత్తం

చినుకు చినుకుగా… మనసుపైన చనువు కురిసే వర్షంలా..
పెదవికెదురుగా… పెదవి పడిన నరకముందే స్వర్గంలా..
కడలి ఇసుకలో… నీ ఒడిలో నేను తలను వాల్చి నిద్దరౌతా..
అలల వేళ్ళతో… నా తలని నువ్వు నిమురుతుంటే బతుకంతా..

ప్రేమలో పడని దెవ్వరు ప్రాయమే ఊపొంగితే
యవ్వనం నిలువనివ్వదు ప్రేమకే పొలమారితే
మొహమాటమంతా సెలవంటూ పలికి వెళ్లిపోయే దూరమే
ప్రేమలో పడని దెవ్వరు ప్రాయమే ఊపొంగితే

బరువే పెరిగినదే నిన్ను మోసే నా హృదయం
నిదురే మరిచినదే నీ జతలో నా నయనం
గడపాలనుంది నీతో ఇంకా వెళ్ళిపోతావేంటి ఉండొచ్చుగా
వెళ్ళిపోవాలంటూ చెబితే వంక వదిలేస్తావేంటి ఆపొచ్చుగా

చినుకు చినుకుగా… మనసుపైన చనువు కురిసే వర్షంలా..
పెదవికెదురుగా… పెదవి పడిన నరకముందే స్వర్గంలా..
కడలి ఇసుకలో… నీ ఒడిలో నేను తలను వాల్చి నిద్దరౌతా..
అలల వేళ్ళతో… నా తలని నువ్వు నిమురుతుంటే బతుకంతా..

కన్నమ్మ కన్నమ్మ నేనే నువ్వా..
ఏనాడో నాకోసం పుట్టేసావా
అందం గురి పెట్టేసావే… నన్నే పడగొట్టేసావే

కళ్ళల్లో కళ్ళల్లో ప్రేమే నువ్వా
ప్రాణంలో ప్రాణంగా ప్రేమిస్తావా

Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)