చిక్కనైన చుక్కలంటి కోయిలా చక్కెరలంటి lyrics in Telugu

Hemanth
0
చక్కనైన చిక్కనైన చుక్కలంటి కోయిలా చక్కెరలంటి ఉక్కిరిలాంటి ముక్కెరలంటి కోయిలా జక్కనైన చెక్కలేని చెక్కిలున్న కోయిలా ఎక్కడికెళ్తే అక్కడికొచ్చి చిక్కుకుపోతా కోయిలా

అంటుకున్న ప్రేమ నిప్పు ఆరదు కంటి మీద నిద్దరేమో వాలదు కోయిలా హొయ్ కోయిలా కోయిలా హొయ్ కోయిలా

పొంగుతున్న పిచ్చి ప్రేమ ఆగదు దాచమంటే చిన్ని గుండె చాలదు కోయిలా హొయ్ కోయిలా కోయిలా హొయ్ కోయిలా

నువ్వు లేకపోతె దిక్కు తోచదు చల్లగాలి కూడా ఇటు వీచదు ఈ మానసిక ఎవరికి ఇవ్వదు నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు

నా ప్రేమ ఎమో ఊహలకి అందదు నీకు తప్పా ఎవరికి చెందదు కోయిలా హొయ్ కోయిలా కోయిలా హొయ్ కోయిలా

చక్కనైన చిక్కనైన చుక్కలంటి కోయిలా చక్కెరలంటి ఉక్కిరిలాంటి ముక్కెరలంటి కోయిలా

జక్కనైన చెక్కలేని చెక్కిలున్న కోయిలా ఎక్కడికెళ్తే అక్కడికొచ్చి చిక్కుకుపోతా కోయిలా

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)