I am హేమంత్
అసలు నేను ఎవరు అంటే, ప్రజెంట్ నేనొక యూట్యూబ్ క్రియేటర్, ఇంకా బ్లాగర్, ఇంకా ఫేస్బుక్ క్రియేటర్,
నేను యూట్యూబ్, ఫేస్బుక్, బ్లాగర్, ద్వారా మనీ ఎర్న్ చేస్తూ ఉంటాను. సోషల్ మీడియా ఇన్ఫ్లోన్సర్.
My Earnings
నేను ఇప్పటివరక యూట్యూబ్ నుంచి ఫేస్బుక్, బ్లాగర్ ద్వారా మనీ ఇంకా ఏం చేయలేదు, కానీ ఒకటి రెండు మంత్స్ లో నేను ఫేస్బుక్, యూట్యూబ్, బ్లాగర్, ద్వారా కచ్చితంగా మనీ తీసుకుంటానని నమ్మకంగా ఉన్నాను. ఇప్పటికే నా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ ఆన్ అయినది. ఇంకా బ్లాగర్ కూడా మానిటైజేషన్ ఎలిజిబులిటీ అయింది. ఫేస్బుక్ డైలీ అప్లోడింగ్ చేస్తూ ఉన్న బట్ 2,3 వీక్స్ లో కాంటాక్ట్ మానిటైజేషన్ టూల్ ఎనేబుల్ అవుతుందని నమ్మకంగా ఉంది.
నేను Trending reels ఈ యూట్యూబ్ ఛానల్, ప్రారంభించడానికి గల కారణం, నాకు అవసరం లేని రీల్స్ నా దగ్గరికి వస్తున్నాయి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాయి వాటిని నేను ఎలా తీసుకున్నాను అంటే ఇవే రీల్స్ ని ఉపయోగించి నేను మనీ ఎర్న్ చేయాలి అనుకున్నాను. అయితే నేను అనుకున్నది ఒక్క మంత్ లోనే, సక్సెస్ అయ్యాను మన ఛానల్ కి వెళ్లి చూడండి, మనకి యూట్యూబ్ లో జాయిన్ బట్టలు వచ్చేసింది మానిటైజేషన్ ఆన్ అయినది ఇప్పటినుంచి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో ద్వారా నేను ఎర్న్ చేయగలను.
ముగింపు
ఈరోజు నేను మీకు తెలియజేయాలి అనుకున్నది. తెలియజేశాను కాబట్టి ఇక ఉంటాను నెక్స్ట్ బ్లాగ్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ ప్రేమలో నేనుంటాను.