పెందుర్తిలో ట్రాఫిక్ జామ్ ప్రభుత్వ కక్షలు

Hemanth
0

 


పెందుర్తి భారీగా ట్రాఫిక్ జామ్ పుల్లగానిపాలెం వెళ్లే రోడ్డు దగ్గర సిగ్నల్ లైట్స్ బాగు చేయడం వలన భారీగా ట్రాఫిక్ నిలపబడింది దీనికి అక్కడ ఉన్న జనాభా ఇలా ఫీల్ అవుతున్నారు. 

ఇంత ఎండలో ట్రాఫిక్ జామ్ చేయడం ఏంటి ఈ ప్రభుత్వం అని అక్కడ జనాలు అనుకుంటున్నారు. ఇలాంటి పనులు చేయాలనుకున్నప్పుడు రాత్రిపూట చేస్తే మంచిదిగా ఫీల్ అవుతున్నారు జనం. 

వ్యాసవికాలం మధ్యాహ్నం 11: 20 నుంచి దాదాపు 11:40 నర వరకు జనాలు ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. అందులో నేను  ఒకరిని బ్రో అందుకే నేను కూడా మీకు తెలిసేలా చేశా.

Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)