నిన్ను మీ మీ హేమంత్ అందంగా ఎలా ఉన్నారు? నేను బాగున్నాను మీరు బాగున్నారా అనుకుంటున్నా ను.
ఇక నేను పెందుర్తి ఇప్పుడొచ్చిన నేనైతే ఇక్కడే టిఫిన్ చేస్తా చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా, మీరు కూడా ఎప్పుడైనా పెందుర్తి వస్తే ఇక్కడ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది.
లోకేషన్
కరెక్ట్ గా కాలేజ్ ఎదురుగా పెందుర్తి nad వెళ్లే బస్సు బస్సు ఆగే. స్టాప్ ఎదురుగా ఇబ్బంది కనిపిస్తుంది. ఇక్కడ టిఫిన్స్ అండ్ న్యూడిల్స్ అందుబాటులో ఉంటాయి
టేస్ట్
ఇక్కడ టిఫిన్ అయినా నూడిల్స్ ఉన్నాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను చెప్పడం కాదు. ఇక్కడ ఎవరు తిన్న అదే చెప్తారు.
బడ్జెట్
ఇక్కడ ప్రైసెస్ బడ్జెట్ అందరికీ అందుబాటులో అయితే ఉంటాయి ఎవరైనా తినగలవే గే ప్లేస్ ఇది.
ఇట్లు
మీ హేమంత్..